అదిలాబాద్

ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 15: ఎన్నికలలో ఓటింగ్ సమయంలో విధులను బాధ్యతగా వ్యవహరించాలని ప్రీసైండింగ్ అధికారులు, సహాయ ప్రీసైండి ంగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి భారతీ హోళీకేరి తెలిపారు. జి ల్లా కేంద్రంలోని ఏర్పాటుచేసిన రెం డు రోజుల శిక్షణ కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని మొదటి రో జు అయిన గురువారం గర్మిళ్ల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశా ల, ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఏర్పా టు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1602 మంది ప్రీసైండింగ్, సహాయ ప్రీసైండింగ్ అధికారులు, 93 మంది సెక్టోరల్ అధికారులు ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కో తరగతికి 40 మంది చొప్పున మాస్టర్ ట్రైనీంగ్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూ నిట్లు, ఎన్నికల నియమావళి, ప్రీసైండి ంగ్ అధికారులు, పోలింగ్ కేంద్రాల ని ర్థిష్టంగా ఏర్పాటుచేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని నేలపై ఉంచకుం డా చూసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ కంపార్ట్‌మెంట్ లో కేటాయించినవిధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ ముందు, తరువాత మిగతా వివరాలు, ఫారం లు అన్ని ఏర్పాట్లు ఒక్కరోజు ముందు రాసి పెట్టుకొని సమయ పాలన పా టించాలని ఈసారి కొత్త ఫారాలతో పాటు ఎన్నికల నియమ నిబంధనలలో కూడా మార్పులు, చేర్పులు ఉం టాయని, వాటన్నింటిని పూర్తిగా అవగాహన కలిగిఉండాలన్నారు. ఉదయ ం 5:30 గంటలకే అన్ని సిద్దం చేసుకొ ని మ్యాక్ పోలింగ్‌కు సిద్దంగా ఉండాలని, పోలింగ్ ఏజెంట్లు 6:15 నిమిషాలకు వేచిచూసి 7 గంటలకు మ్యాక్ పోలింగ్ నిర్వహించడంతోపాటు క నీసం 50 ఓట్లు పోలయ్యేవిధంగా చూడాలని, అనంతరం యంత్రాలను పోలీంగ్‌కు సిద్దం చేయాలని ముందుగానే బూత్‌స్తాయి అధికారులకు, ఏజె ంట్లకు సమాచారం అందేవిధంగా చ ర్యలు తీసుకోవాలన్నారు. సమస్యత్మ క ప్రాంతాలలో 4 గంటల వరకే పోలి ంగ్ నిర్వహించడం జరుగుతుందని, 4 గంటల లోపు ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రీసైండింగ్ అధికారు లు, హ్యాండ్‌బుక్ ఖచ్చితంగా చూడాలని అన్నారు. దివ్యాంగులకు, వృద్దుల కు, బాలింతలకు, గర్బిణీలకు ప్రత్యేకమైన వీల్ చైర్‌లతోపాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి సిబ్బంది ద్వారా ఏర్పాట్లు చే యడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో ఏ విధమైన ప్రచారంకు అనుమతించకూడదన్నారు. పోలింగ్ బాధ్యత ప్రీ సైండింగ్ అధికారులకే ఉంటుందని, కంపార్ట్‌మెంట్ ఓటింగ్, ట్రయల్ పూ ర్తిగా పరిశీలించుకోవాలన్నారు. ఎన్నిక ల సీరా, తదితరాలను సరిచూసుకొని పట్టించుకోవాలన్నారు. బాధ్యతగా, ఎ న్నికల సంఘం ఆదేశాలను పాటించాలని శిక్షణలో వివరిస్తున్నారు. అంశాల ను శ్రద్దగా పాటించాలన్నారు.