అదిలాబాద్

బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణచాంద, జూన్ 30: మండలంలోని కనకాపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చేపడుతున్న బ్రిడ్జి పనులను గురువారం సాయంత్రం దేవాదాయ గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో వేసిన రోడ్డు, ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకపోవడంతో ఖానాపూర్ - నిర్మల్ వైపు రాకపోకలు స్తంభించాయి. దీంతో కాంట్రాక్టర్‌పై మంత్రి ఆగ్రహంవ్యక్తంచేశారు. నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని రోడ్డుకు మరమ్మతులను చేపట్టాలని మంత్రి ఆదేశించారు.