అదిలాబాద్

హరితహారంలో అంతా పాలుపంచుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల ఆర్బన్, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహరంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకొని మొక్కలు నాటలాని ఎఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని గోపాల్‌వాడ సిఎస్‌ఐ చర్చిలో ఎఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ అడవులు అంతరించడం వల్లనే వర్షలు సకాలంలో కురవడం లేదన్నారు. చెట్లను నారకడం వల్ల కాలుష్యం పేరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం ఉన్న అడువులను 33శాతంకు పెంచడం కోసమే హరితహరం కార్యక్రమం చేపట్టిందన్నారు. చర్చి అవరణంలో 150 మొక్కలను ,మారుతి నగర్‌లో 100 మొక్కలు నాటమన్నారు. ఈ హరితహరంలో పాలు పంచుకొవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సి ఐ సుధాకర్, ఎస్సై లతీఫ్, ఎ ఎస్సై భవాని పోలీస్ సిబ్బంది చర్చి ఫాధర్ తదితరులు పాల్గొన్నారు.