అదిలాబాద్

గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జూలై 31: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు రెండు గేట్లను ఆదివారం ప్రాజెక్టు అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు పైభాగా భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చిచేరింది. దీంతో రెండు గేట్లు ఎత్తివేసి 4 వేల 10 క్యూసెక్కుల నీటిని సుద్దవాగు ప్రాజెక్టులోకి వదిలారు. 3050 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా మరింత వర్షాలు కురిస్తే ప్రాజెక్టు గేట్లను లేపి నీటిని వదిలేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.