జాతీయ వార్తలు

ఆధార్‌కు డెడ్‌లైన్ లేదు.. సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకులు, మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానానికి 'మార్చి 31' డెడ్ లైన్ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి డెడ్‌లైన్లు లేవని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ బెంచ్‌కు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. ఆధార్ తప్పనిసరంటూ కేంద్ర బలవంతం చేయడం తగదని పేర్కొన్నారు.