'క్లాప్' కొట్టు గురూ!

ఓ సంచలనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి రాధికా ఆప్టే ఎప్పుడూ ఓ సంచలనమే. చేసే చిత్రాలు.. పోషిస్తున్న పాత్రల ద్వారా ఆమె సంచలనానికి కేంద్ర బిందువుగానే మారింది. నటుడు ప్రకాశ్‌రాజ్ నటించి, నిర్మించిన ‘్ధనీ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి రాధికాఆప్టే తొలి చిత్రంలోనే ఒక ధనవంతుడికి ఉంపుడుగత్తెగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అలాంటి అమ్మడికి ఏకంగా సూపర్‌స్టార్‌తో జతకట్టే అవకాశం లభించడం అంటే మాటలు కాదు. అలా ‘కబాలి’తో వచ్చిన విశేషప్రాచుర్యంతో ఈ ఉత్తరాది భామ బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న సన్నివేశాల్లో నటించడం.. అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం వంటి అంశాలతో మరోసారి సంచలన నటిగా మారింది. ‘కబాలి’ తర్వాత రాధికా ఆప్టే స్టార్ తిరిగిపోవడం ఖాయం అని అందరూ భావించారు. తనూ అలాగే అనుకుంది. ప్చ్..కానీ అలా జరగలేదు. కారణం ఆమె అశ్లీల చిత్రాల ప్రదర్శన కూడా కారణం కావొచ్చు. బాలీవుడ్‌లో ఒకటి.. రెండు చిత్రాలు చేస్తున్న ఈ భామ త్వరలోనే మరికొన్ని చిత్రాల్లో గ్లామర్‌ని చిందించడానికి సిద్ధమవుతుందట. అంతేకాక మహిళా ప్రాధాన్యమున్న మరో చిత్రంలోనూ వైవిధ్యమైన పాత్రను పోషించడానికి సిద్ధమయిందట. అదీ..సంగతీ!! ప్చ్..రాధికా ఆప్టే!!