'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్.. పూనమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై తమ అందచందాలతో గ్లామర్‌ని చిందిస్తూ.. హొయలు ఒలకబోస్తూ ఎంతో పాపులారిటీని సంపాదించుకుంటున్న తారలు హాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ వున్నారు. అలా వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు ఈ భామలు. అలా ఒక్క మాటతో రాత్రికి రాత్రే ఎంతో పాపులారిటీని తన వశం చేసుకుంది సెక్సీక్వీన్ పూనమ్‌పాండే. ఆ పాపులారిటీతోనే బాలీవుడ్‌లో మూడు చిత్రాల్లో కథానాయికగానూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ ఇమేజ్‌తోనే సోషల్ మీడియాలో పూనమ్ ఎప్పుడూ హల్‌చల్ చేస్తూనే వుంది. ట్విట్టర్‌లోనూ తన అందాల ఆరబోతతో బాగానే ఇమేజ్‌ని సంపాదించుకుంటోంది. ఇటీవల ట్విట్టర్‌లో పూనమ్ చేసిన ట్వీట్ బాగా దుమారం రేపుతోంది. ఇలా దుమారం రేపడం వెనక పూనమ్ చేసిన హల్‌చల్ బాగానే వర్కవుట్ అయిందని అందరూ అంటున్నారు. ఈ విషయం గురించి పూనమ్‌ని కదిలిస్తే- ‘‘ట్విట్టర్ నా జీవితంలో ఓ భాగమైపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే ట్విట్టర్ పేరున్న అతడినే పెళ్లాడుతానంటోంది’’ పూనమ్. పాతికేళ్ల ప్రాయంలో పెళ్లికోరికను ఇలా బయటపెట్టిన పూనమ్ తదుపరి అడుగు ఎలా వుంటుందోనని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. అదీ..సంగతీ!
దటీజ్..పూనమ్!!