'క్లాప్' కొట్టు గురూ!

బరువు పెరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ క్వీన్ శ్రుతి హాసన్ ఈ మధ్య బాగా బరువు పెరిగిపోయిందట. ‘నిన్న మొన్నటి వరకూ సన్నజాజి తీగలా ఉండే ఈ బ్యూటీ రోజు రోజుకీ ఇలా అయిపోతుందేమిటబ్బా’ అని అందరూ వాపోతున్నారట. అయితే ఇదంతా కావాలని పెరుగుతున్న బరువేనట! ఈ బరువు కేవలం ఓ సినిమా కోసమేనట. పాత్రకు అనుగుణంగా చిత్రం కోసం ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుని శరీరాన్ని పెంచుకుంటోందిట. గతంలో అనుష్క ‘సైజ్ జీరో’ కోసం చేసిన పొరపాటునే తాజాగా శ్రుతి హాసన్ కూడా చేస్తోందిట. అయితే బరువు పెరగటం సాధ్యమే కానీ, తగ్గడం అసాధ్యం అన్న సంగతి ఈ అమ్మడికి తెలియకపోవడం విచారకరం. కనీసం అనుష్కను చూసైనా తెలుసుకోకపోవడం వింతేమరి! ప్చ్..శ్రుతి!