అవీ .. ఇవీ..

కాంక్రీట్ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణాన్ని దెబ్బతీసే సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వడంపై ఇండోనేషియాలోని జకార్తా ప్రజలు అగ్గిమీదగుగ్గిలమయ్యారు. ఆ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జకార్తాలోని ప్రభుత్వ కార్యాలయాలవద్ద ఇలా తొట్టెల్లో కాళ్లుపెట్టి కాంక్రీటు పోసుకుని నిరసన తెలుపుతున్నారు.

-Bharathi