అక్షరాలోచన

జవాబు తెలీని ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతువు జంతువులాగే
ప్రవర్తిస్తున్నప్పుడు...
మనిషి ‘మనిషి’లా
ప్రవర్తించనప్పుడు...
నువ్వు జంతువులా
ప్రవర్తిస్తున్నావని...
అనడం ‘సబబే’నా??

ఆడపిల్ల అవనికి వెలుగంటారు
ఇంటికి దీపం ఇల్లాలంటారు
ఆకాశంలో సగం కూడా అంటారు
అయనా -
క్షణం క్షణం ఇంటా, బయటా
ఆమెను కాల్చుకు తింటారెందుకు?

- ఎన్.కె.నాగేశ్వరరావు, 9030360988