అవీ .. ఇవీ..

ఊబకాయ మర్కటానికి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఏ కోతైనా, ఎంత పెద్దదైనా పది కిలోల బరువుకు మించదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ కోతి రెండేళ్ల వయసులోనే పది కిలోల బరువుదాటేసింది. ప్రస్తుతం దాని బరువు 15 కిలోల పైమాటే. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ కాలువల మార్కెట్‌లో ఇది తిరుగుతోంది. అక్కడికి వచ్చే పర్యాటకులు ఇచ్చే తినుబండారాలు తినీతిని ఇలా తయారైందన్నమాట. ఇక లాభం లేదనుకున్న అటవీ, పర్యాటక శాఖ అధికారులు దానిని ఓ ప్రత్యేక శిబిరానికి తరలించారు. కొవ్వు కరిగించేందుకు దానిని రోజూ రెండు పూటలా ఓ మైదానం చుట్టూ పరుగులుపెట్టిస్తున్నారు. కొవ్వు పెరగని పదార్థాలను సమయం ప్రకారం అందిస్తున్నారు. ప్రస్తుతానికి అది పర్యాటకులకు అందుబాటులో లేదు.