జాతీయ వార్తలు

ఆర్మీ చీఫ్ ఏరియల్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ శనివారం నగరంలో, చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అవసరమని భావించినంతవరకు త్రివిధ దళాలు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తాయని ఆయన చెప్పారు. అవసరమైతే మరిన్ని దళాలు, ఇంజనీరింగ్ పరికరాలు, వైద్య బృందాలను కూడా పంపిస్తామని ఆయన చెప్పారు. పరిస్థితిని సమీక్షించడానికి సింగ్ చెన్నై వచ్చారని ఒక అధికారిక ప్రకటన తెలియజేసింది.