జాతీయ వార్తలు

అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశా: అగ్ని 5 క్షిపణి ప్రయోగాన్ని బాలాసోర్‌లోని అబ్దుల్ కలాం కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. వరుసగా ఐదవసారి అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. 1.5 టన్నుల పేలుడు పదార్థాలను ఈ క్షిపణి మోసుకువెళ్లగలదు.