రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తులను ఫిబ్రవరిలో వేలం వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. గురువారంనాడు అగ్రిగోల్డ్ కేసు విచారణ సందర్భంగా ఆరు ఆస్తులను వేలం వేయాల్సిందిగా ఆదేశించింది. నిందితులను ఎందుకు అరెస్టు చేయటంలేదని ప్రశ్నించగా విచారణకు సహకరిస్తున్నారని సీఐడీ తెలిపింది.