జాతీయ వార్తలు

వరద బాధితులకు అన్నాడీఎంకే ఎంపీల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : వరద బాధితుల సహాయార్థం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ వెల్లడించారు. వరద బాధితులదరినీ ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అన్నారు.