తెలంగాణ

ఎయిర్‌పోర్టులో 465 గ్రాముల బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇక్కడి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని సోదా చేసి కస్టమ్స్ అధికారులు 465 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.