అంతర్జాతీయం

కుప్పకూలిన సైనిక విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో రెండు సైనిక విమానాలు కుప్పకూలాయి. పసిఫిక్ మహసముద్రంలో కుప్పకూలటంతో ఆరుగురు సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం గాలిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఎఫ్18-యుద్ధవిమానం, సీ-130 రిఫ్యూయెలింగ్ విమానం ఈ ప్రమాదానికి గురయ్యాయి. గల్లంతయినవారిలో ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాదానికి గల కారణాలను అనే్వషిస్తున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు.