జాతీయ వార్తలు

ఎయిరిండియాపై మోదీకి స్వామి సలహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పౌర విమాన యాన మంత్రి జయంత్ సిన్హాను ప్రభుత్వం నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఓ ట్వీట్‌లో సలహా ఇచ్చారు. ఎయిరిండియాలో వాటాల అమ్మకాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కూడా సూచించారు.