ఆంధ్రప్రదేశ్‌

భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగాపురం: ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా భోగాపురం విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన విజయనగరం జిల్లా భోగాపురం జిల్లా దిబ్బపాలెం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీని పర్యాటరంగంగా అభివృద్ధిచేస్తామని అన్నారు.