జాతీయ వార్తలు

కుప్పకూలిన యుద్ధ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా : భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని జవాలి సబ్‌ డివిజన్‌ పట్టా జతియన్‌ ప్రాంతంలో బుధవారం కుప్పకూలింది. ప్రమాదం నేపథ్యంలో పైలట్‌ గల్లంతయ్యారని ప్రాథమిక వివరాలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.