తెలంగాణ

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై పోలీసు కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై చాంద్రాయణగుట్ట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజున జంగంమెట్ట బిజెపి అభ్యర్థిపై అక్బర్, ఆయన అనుచరులు దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. కాగా, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై మజ్లిస్ కార్యకర్తల దాడిలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీతో ఈ విషయమై పోలీసు అధికారులు చర్చలు జరిపారు.