అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామా
-ఎస్.డి.వి.అజీజ్
వెల: రూ.50/-
ప్రతులకు: రచయిత
46/633, 634
బుధవారపేట,
కర్నూలు-518002
81063 67175
**
సాహిత్య ప్రక్రియల్లో శక్తివంతమైన ప్రక్రియ నాటకం. ఏక కాలంలో కొన్ని వేల మందిలో ఆవేదన, ఆవేశం, ఆనందం కలిగించగలిగేది శ్రవ్య, దృశ్య నాటకం మాత్రమే! నాటక కళను అభివృద్ధిపరచి కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్వచించి ఈ ప్రపంచానికి అందించింది గ్రీకులు. ‘తెర’ పద్ధతిని కనిపెట్టి నాటక ప్రదర్శనకు ఓ కొత్త పోకడను సంతరింపజేసింది కూడా వారే!
మన దేశపు నాటకరంగ విషయానికి వస్తే, గ్రీకుల ప్రభావంతో తొలి నాటక కర్త అయినవాడు అశ్వఘోషుడు. అతను రాసిన నాటకం ఊర్వశీ పురూరవుల ప్రణయ వృత్తాంతం!
క్రీ.పూ.2వేల నాటి బానిస వ్యవస్థపై రాయబడిందీ చారిత్రక నాటకం.
నాటి సామాజిక పరిస్థితులను, బానిస వ్యవస్థను కళ్లకు కట్టినట్లుగా నాటకం ద్వారా శ్రోతలకు తెలియజేశారు రచయిత. మనిషి సాటి మనిషిని అమ్మే వ్యవస్థలో బానిసలుగా అమ్ముడుపోయిన వ్యక్తుల మానసిక సంఘర్షణను తలచుకుంటే మనసు మూలల్లో ఏదో తెలీని ఫీలింగ్. ఏమిటి ఈ వ్యవస్థ? అనిపిస్తుంది. మన దేశ సాహిత్యంలో బానిస వ్యవస్థపై రాయబడిన తొలి నాటకం ఇదే కావొచ్చు. *