అక్షరాలోచన

మమేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలపాతం మహాపర్వతాల ఎత్తులనుండి
పాలధారలై పొంగి పొరలిపోతుంది
విశాలమై విస్తరించి మైదానాలను అధిగమించి
పంట చేలను పచ్చగా పండించి
వేలకు వేలు చేమంతులు చెంగల్వలు పూయస్తుంది
ఆకలితో వికలమై పోయే బతుకుల కోసం
పెల్లుబికే ప్రేమానురాగం
దిక్కులేని దీనుల్ని కడుపులో దాచుకుని
మానవీయ తత్వంగా మారి
అనాధల కష్టాలు కన్నీళ్లలో మమేకమై
ఎదుర్కొనే ధీరత్వవౌతుంది
దగా మోసం లేని ఒక నవ లోకం సాధించే
సాహసమే చైతన్యమై సాగిపోతే
జలపాతం జీవితవౌతుంది
జీవితం జలపాతవౌతుంది.
*
-ప్రొ.లక్ష్మీనారాయణ, 9542656636

-ప్రొ.లక్ష్మీనారాయణ, 9542656636