అక్షర

మనోదాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-వి.రాజారామమోహనరావు
వెల: రూ.70
పేజీలు: 136
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
నవతెలంగాణ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వట్టికోట ఆళ్వారుస్వామి స్మారక రచనల పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. సామాజిక స్పృహ, ఆర్తిక, సామాజిక, ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేసే రచనలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. అందుకే తెలుగు నేల మీద తొలి నవలను ఆవిష్కరించటమేకాక, కష్టజీవుల సమస్యలపైన నవలను రాసి, తెలంగాణ శ్రమ జీవులను చైతన్యపరచిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, ఆయన పేరు మీదనే ఈ పోటీని నిర్వహించారు. గత రెండున్నర దశాబ్దాలుగా యువత ప్రపంచీకరణ ప్రభావానికి గురైంది. అభివృద్ధి భ్రమలకు లోనైంది. సామాజిక, సమిష్టి ప్రయోజనం స్థానంలో వ్యక్తిగత ప్రయోజనం ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు ఎనిమిదేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో.. ఇప్పుడిప్పుడే... మరో తరం యువత భవిష్యత్తు పైన దృష్టి సారిస్తున్నది. సమస్యల పరిష్కార మార్గాల కోసం అనే్వషిస్తున్నది. అందుకే యువతకు దారి చూపగల సాహిత్యం కోసం నవ తెలంగాణ ఈ పోటీలను నిర్వహించింది. అందులో భాగంగా ‘మనోదాహం’ నవల.