అక్షర

మెదడు-మనము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-కె.బి.గోపాలం
పేజీలు: 258
వెల: రూ.250/-
ప్రతులకు: ప్రధాన
పుస్తక కేంద్రాలు
**
మనసు
ఎక్కడుందో తెలుసా?
మనిషి మెదడు ఏదో ఒక విషయం గురించి నిరంతరం ఆలోచిస్తుంటుంది. ఇంత ఆలోచించే మెదడు తన గురించి తానెప్పుడైనా ఆలోచిస్తుందా? మెదడంటే ఎవరో కాదు. మీరే! తెలివిగలవాళ్లమని, ధైర్యవంతులమని, మనసు మూగబోయిందని, హృదయం గాయపడిందని.. ఇలా ఎన్నో రకాలుగా మన గురించి మన చుట్టూ వున్న మనుషుల గురించి వర్ణిస్తాం. ఈ మనసూ హృదయమూ తెలివీ ఎక్కడుంటాయి? ఈ పనులన్నీ ఎక్కడ జరుగుతాయి? అన్నీ మన మెదడులోనే. మనకు తెలియని మన మెదడు గురించి ఎన్నో విషయాలనూ ఇరవై నాలుగ్గంటల్లో మన మెదడు పనితీరునూ సైన్సు రచయిత కె.బి.గోపాలం ఈ పుస్తకంలో వివరించారు. ఎంతో క్లిష్టమైన శాస్త్ర విషయాలను అందరికీ సులువుగా అర్థమయ్యే భాషలో వివరించారు.
**

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.