అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

A Handbook of Foreign Words and Phrases
-Arcot Venkoba Rao
Price: Rs.80
For Copies: Writer
1/2351, APHB Colony,
Kadapa
8019859876
**

ఒకనాఢు వలస పాలకులైన ఆంగ్లేయులు దాదాపు ప్రపంచమంతా పాలించినందున వారి భాషకు ప్రాముఖ్యం పెరిగింది. తత్ఫలితంగా కాలక్రమంలో ఆంగ్ల భాష ప్రపంచ అనుసంధాన భాషగా మారింది. ఆంగ్ల భాషా ప్రభావం ప్రపంచ భాషలపై ఉన్నట్లుగానే ప్రపంచ భాషల ప్రభావం ఆంగ్ల భాషపై కూడా ఉంది. అందువల్లనే విదేశీ భాషల్లోని అనేక పదాలు ఆంగ్ల భాషలోకి చేరాయి.
ఈ పుస్తకంలో పొందుపరిచిన పదాలు నిత్యం మనం చదివే ఆంగ్ల దినపత్రికల్లో, వార మాస పత్రికల్లో, ఆంగ్ల వ్యాసాల్లో, మనం చూసే బిబిసి మొదలైన ఛానళ్లలో తరచుగా వాడుతున్నవే. కానీ వాటి ఉచ్చారణకు, స్పెల్లింగ్‌కు ఉన్న తేడా స్పష్టంగా తెలుసుకో గలిగినపుడే మనం వాటిని సంభాషణలో ఉపయోగించటం కానీ, రాయడం కానీ వీలౌతుంది. ఇదీ నిఘంటువు పద్ధతిలోనే నిబంధించబడింది. కొన్ని విదేశీ శబ్దాల ఉచ్చారణలు తెలుగులో లేవు. అలాంటి వాటిని తెలుగు శబ్దాలకు దగ్గరగా ఉండేలా ఉచ్ఛారణ చెప్పబడింది. ఆంగ్ల భాష నేర్చుకొనే వారికి ఇందులో చెప్పబడిన విషయాలను చక్కగా అవగాహన చేసుకోవటానికి వీలవుతుంది.
**
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.