అక్షరాలోచన
మినీ కవితలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 August 2017
-ఎ.నాగాంజనేయులు 9959017179
ప్రతిబింబం
* అలలేని
కొలనులో
శిలలా
జాబిలి
హోళీ
* చిక్కినట్టే చిక్కి
తప్పించుకుంది
తుమ్మెద
వేళ్లకు రంగులు పూసి
హరివిల్లు
* నింగిదార్లో
రంగులొలికాయి
నేల మీది
చూపులు
పరుగెత్తాయి.
తారలు
* నింగి పుష్పాలకు
ఒకే వర్ణం
పరిమళించవు
ప్రకాశిస్తాయి
ఏ/సి
మాసమంతా చల్లగా ఇల్లు
మాసాంతం వేడిగా బిల్లు.
*