అక్షరాలోచన

ప్రకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె
తూర్పున ఉదయిస్తున్న
నులివెచ్చని రవిబింబం

అవనిపై
గలగల పారుతున్న
అభిసారిక లాంటి సెలయేరు

ఆహ్లాదపరచే
తొలకరి చినుకుల్లోని
సన్నని నీటి తుంపర

నేలపై పరచిన
పచ్చని పంటల తివాచి

ఉదయానే్న
పచ్చికపై దొర్లుతున్న
తుషార బిందువులోని
ఇంద్రధనస్సు.
*

-గొట్టిపర్తి యాదగిరిరావు 8297277795