అంతర్జాతీయం

అలాస్కాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్ : అమెరికాలోని అలాస్కాలో శనివారం తెల్లవారుఝామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2 లుగా నమోదైంది. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి సునామీ హెచ్చరికలు చేయలేదు.