తెలంగాణ

సారా రహిత జిల్లాగా మహబూబ్‌నగర్ : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా కలెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. జిల్లాలోని 1510 గ్రామాలలో సారాను అరికట్టామని, మూడు నెలల్లోనే గుడుంబాను అరికట్టామని వెల్లడించారు. అలాగే కల్తీ కల్లును కూడా అరికడతామని ఆమె తెలియజేశారు.