రాష్ట్రీయం

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పార్టీ పిలుపు మేరకు మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పోటాపోటీగా సైకిల్ యాత్రలు చేపట్టారు. రుద్రవరం మండలం ముత్తలూరు, నర్సాపురంలో అఖిలప్రియ, ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌యాత్ర చేపట్టారు.