ఆంధ్రప్రదేశ్‌

సచివాలయ పనుల్లో అపశ్రుతి: కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనుల్లో సోమవారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. పనులు జరుగుతుండగా ఓ రిగ్గుపై పడి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన ప్రాంతానికి అధికారులు, పోలీసులు చేరుకున్నారు.