జాతీయ వార్తలు

అంబానీ వేతనం రూ.15 కోట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వేతనం రూ.15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. మిగిలిన డైరెక్టర్లు తమ వేతనాలు పెంచుకుంటున్న అంబానీ మాత్రం 2008-09 నుంచి ముకేశ్‌ ఇంతే జీతం తీసుకుంటున్నారు. దాదాపు ఏటా రూ. 24కోట్లను తృణప్రాయంగా వదులుకుంటున్నారు. ‘ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ కోరిక మేరకు ఈ ఏడాది కూడా ఆయన వేతనాన్ని రూ. 15కోట్లుగా నిర్ణయించాం. అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది.