జాతీయ వార్తలు

రాజకీయాలకు అంబరీష్‌ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, రెబల్‌స్టార్‌ ఎం.హెచ్‌ అంబరీష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో మే 12న జరిగే ఎన్నికల్లో మాండ్యా నుంచి వేరొక వ్యక్తిని బరిలో దించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు అనివార్యమైంది.