అంతర్జాతీయం

అమెరికాలో దుండగుడు కాల్పులు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియాటెల్: అమెరికాలో దుండగుడి కాల్పులు కలకలం రేపాయి. ఈశాన్య సియాటెల్‌లో ఓ తుపాకి చేతబట్టుకుని వీధుల్లోకి వచ్చాడు. ఆతను ఓ మహిళపై కాల్పులు జరిపాడు. ఆమె కుప్పకూలింది. వెంటనే పోలీసులు అక్కడకు రావటంతో ఆ దుండగుడు అటుగా వస్తున్న ఓ బస్సుపై కాల్పులు జరిపాడు. డ్రైవర్‌కి గాయాలైనప్పటికీ డ్రైవర్ చాకచక్యంగా బస్సును వేగంగా మరో రూట్‌లో నడిపాడు. తరువాత దుండగుడు ఓ కారుపై కాల్పులు జరిపాడు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అక్కడకక్కడే చనిపోయాడు. తరువాత కారును తీసుకుని పారిపోయే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నాడు. ఆ కారు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. దుండుగుడు కాల్పులు జరపటానికి కారణాలు తెలియరాలేదు.