అంతర్జాతీయం

షాపింగ్ మాల్‌పై కూలిన విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంటాఅనా నగరంలో ఓ షాపింగ్ మాల్‌పై విమానం కూలటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకులు చనిపోయారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. శ్రాన్‌ఫ్రాన్సిస్‌కోలోని ఓ కంపెనీ పేరిట ఈ విమానం రిజిస్ట్రర్ అయింది. ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ సంస్థ దర్యాప్తు చేపట్టింది.