అంతర్జాతీయం

అమెరికాలో గ్యాస్ పైప్‌లైన్లలో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్‌టన్: అమెరికాలోని బోస్టన్‌లో గ్యాస్ పైప్‌లైన్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. దాదాపు70 పేలుళ్లు సంభవించినట్లు గుర్తించారు. దీంతో బోస్టన్‌లోని మూడు నగరాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.