జాతీయ వార్తలు

కాలిఫోర్నియాలో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలోని థౌజండ్స్ ఓక్ ప్రాంతంలో బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్‌లో ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. విద్యార్థులు పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 11మంది వరకు గాయపడినట్లు సమాచారం. అగంతకుడు చనిపోయినట్లు గుర్తించారు. అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో కౌంటీ షరీఫ్ అనే డిప్యూటీ కూడా గాయపడినట్లు, అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించారు.