అంతర్జాతీయం

అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ జార్జ్ బుష్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ జార్జ్ బుష్(94) కన్నుమూశారు. ఆయన 1989 నుంచి 1993 వరకు అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ జార్జ్ బుష్ రాజకీయాల్లోకి రాకముందు పైలట్‌గా పనిచేశారు. రోనాల్డ్ రీగన్ పాలనాకాలంలో వైస్ ప్రెశిడెంట్‌గా పనిచేశారు. 1964లో రిపబ్లికన్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 40 ఏళ్లు ప్రజసేవలో ఉన్నారు. రష్యాతో జరిగే ప్రచ్ఛన్న యుద్దాన్ని ఆపటానికి ఎంతో ప్రయత్నించారు. ఆయన కుమారుడు జూనియర్ జార్జ్ బుష్ కూడా అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు.