అంతర్జాతీయం

అమెరికాలో దుండగుడి కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లోరిడా: అమెరికాలో కాల్పుల మోత మళ్లీ కలకలం రేపింది. ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. సెబ్రింగ్ నగరంలోని సన్‌ట్రస్ట్ బ్యాంకులోకి చొరబడిన ఈ దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. దుండగుడిని 21 సంవత్సరాలకు చెందిన స్టీవెన్ జాఫర్‌గా గుర్తించారు. పోలీసులు దుండగుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.