అంతర్జాతీయం

ట్రంప్, హిల్లరీ సూపర్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: వచ్చే ఏడు అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో తలపడే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. మంగళవారం పది రాష్ట్రాల్లో జరిగిన సూపర్‌ట్యూస్‌డే ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఏడు రాష్ట్రాల్లో గెలుపొంది తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. ఇక ఆయన ప్రత్యర్థుల్లో క్రుజ్ రెండు ర్రాష్టాల్లో, రుబియా ఒక రాష్ట్రంలో గెలుపొంది వెనుకబడిపోయారు. ఇక డెమోక్రాట్ల తరపున పోటీపడిన అభ్యర్థుల్లో హిల్లరీ క్లింటన్ 7 రాష్ట్రాల్లో సూపర్ గెలుపు సాధించగా ఆమె ప్రత్యర్థి శాండర్స్ మూడు రాష్ట్రాల్లో గెలుపొందారు. మొత్తంమీద రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్, డెమోక్రాట్ల తరపున హిల్లరీ క్లింటన్ అధ్యక్షపదవికి పోటీ చేసే అభ్యర్థులుగా ఖరారైనట్లే.