తెలంగాణ

తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : ఈనెల 17న వరంగల్లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో గురువారం జరిగిన బీజేపీ తిరంగా యాత్ర కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, మజ్లీస్‌కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని అన్నారు.