జాతీయ వార్తలు

పారదర్శకంగా విరాళాల సేకరణ:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విరాళాలు సేకరించే విషయంలో మిగతా పార్టీలకు మన పార్టీ పారదర్శకంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఆయన దీనదయాళ్ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోని ఒక్కో బూత్ నుంచి ఇద్దరు కార్యకర్తలు కనీసం రూ.1000లు నమో యాప్ ద్వారా అందజేయాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, నల్లధనంపై ఆధారపడాల్సిన పరిస్థితులు పోవాలని, అపుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని అన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నమో యాప్ ద్వారా రూ.1000 విరాళాన్ని అందజేశారు.