జాతీయ వార్తలు

జాతి వ్యతిరేకులకు రాహుల్ మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేకులకు మద్దతిస్తున్నవారితో కలసిమెలసి తిరుగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశభక్తికి సరికొత్త భాష్యం చెబుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. పార్లమెంట్‌పై దాడిచేసినవారి కీర్తిస్తూ, జాతివ్యతిరేక చర్యలకు పాల్పడినవారికి మద్దతివ్వడాన్ని ఏమనాలని అన్నారు. తన బ్లాగ్‌లో ఈ మేరకు షా వ్యాఖ్యలు చేశారు.