క్రీడాభూమి

హ‘షేమ్’ ఆమ్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి వంద బంతుల్లో ఆరు పరుగులు
దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా క్రీజ్‌లో నిలిచేందుకు తడబడుతూ, పరుగుల కోసం నానా తంటాలు పడుతున్నాడు. పరుగుల ఖాతాను తెరవడానికి అతను 46 బంతులు మింగేశాడు. తాను ఎదుర్కొన్న మొదటి 100 బంతుల్లో అతను కేవలం ఆరు పరుగులు చేయగలిగాడు. టెస్టు క్రికెట్‌లో పరుగుల ఖాతాను తెరిచేందుకు ఎక్కువ బంతులు తీసుకున్న బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆమ్లాకు ఇప్పుడు నాలుగో స్థానం లభించింది. 1962లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ ఆటగాడు జాన్ ముర్రే 80వ బంతిలో మొదటి పరుగు చేశాడు. 2013లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు 63 బంతులు, 2000లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ ఫ్లవర్ (జింబాబ్వే)కు 51 బంతులు అవసరమయ్యాయి. వీరి తర్వాతి స్థానం ఆమ్లాకు దక్కింది. ఒకవేళ ఆమ్లా, అతని సహచరులు ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకుంటే, క్రికెట్ చరిత్రలోనే అత్యంత వీరోచిత ప్రదర్శనతో ఓటమి నుంచి బయటపడిన మేటి జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా చేరుతుంది. (చిత్రం) డ్రా సాధ్యమా? దీర్ఘాలోచనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా