జాతీయ వార్తలు

‘అమ్మ కల్యాణ మండపాలు..’ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ‘అమ్మ’ క్యాంటీన్లు, ‘అమ్మ’ వాటర్, ‘అమ్మ’ కూరగాయలు, ‘అమ్మ’ మెడికల్ షాపులు,‘అమ్మ’ సిమెంట్, ‘అమ్మ’ ఉప్పు, ‘అమ్మ’ జిమ్లు ... ఇలా పలు పథకాలు ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం మరో పథకాన్ని ప్రకటించారు. తమిళనాడు ప్రజలకు ఇక ‘అమ్మ కల్యాణ మండపాలు‘ అందుబాటులోకి రానున్నాయి. రూ.83 కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో ఈ కల్యాణ మండపాలను ప్రభుత్వం నిర్మించనుంది. పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జయలలిత తెలిపారు.