చిత్రాంగద సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భామ అంజలి ముఖ్యపాత్రలో అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత గంగపట్నం శ్రీ్ధర్ వివరాలను తెలియజేస్తూ, ‘గీతాంజలి’ తరువాత అంజలి నటిస్తున్న చిత్రమి అమెరికాలో 9 రాష్ట్రాల్లో చిత్రీకరణ జరిపామని, అలాగే ఇప్పటివరకూ ఎవరూ చేయని లొకేషన్లలో షూటింగ్ చేశామని, ఈ సినిమా కోసం అంజలి చాలా కష్టపడిందని అన్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రమిదని, హారర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలను త్వరలోనే విడుదల చేస్తామని, చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగానే విడుదల చేస్తామని అన్నారు. అంజలికి కొత్త గుర్తింపునిచ్చే చిత్రంగా నిలిచిపోతుందన్నారు. దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:జేమ్స్ క్వాన్, సంగీతం:సెల్వ గణేశ్, సెల్వ స్వామినాధన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సమర్పణ: వాడపల్లి టి.సి.ఎస్.రెడ్డి, దర్శకత్వం: అశోక్.జి.