రాష్ట్రీయం

వివేకానందరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనం వివేకా మృతి నెల్లూరు జిల్లా ప్రజలకు, టీడీపీకి తీరనిలోటన్నారు. స్పీకర్ కోడెల, డిప్యూటీ సీఎం కేఈ, మంత్రులు నారా లోకేష్‌, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, నారాయణ, నందమూరి హరికృష్ణ సంతాపం తెలిపారు.