రాష్ట్రీయం

టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతూ తెలుగుదేశం పార్టీనేత, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.