రాష్ట్రీయం

ఆనం వివేకా భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: అనారోగ్యంతో చనిపోయిన టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయంత్రం అధికార లాంఛనాలతో పెన్నా తీరంలో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.